ఈ కూల్‌డ్రిక్ షేర్లు చాలా హాట్ గురూ, ఏడాదిలోనే రెట్టింపు లాభం
Varun Beverages: వేసవి వస్తోందంటే ఏసీలు, కూలర్లు, బేవరేజెస్ స్టాక్స్ మార్కెట్ ఫోకస్‌లోకి వస్తాయి. ఈ కంపెనీలకు వేసవి కాలమే పీక్ సేల్స్ సీజన్. బేవరేజ్ స్టాక్ అయిన వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ (VBL) గత 12 నెలల్లో (గత ఏడాది కాలం) 112% రాబడిని ఇచ్చి మల్టీబ్యాగర్‌గా మారింది. ఇదే కాలంలో బెంచ్‌మార్క్ నిఫ్టీ…