మూడు నెలల్లోనే లక్షకు ఏడు లక్షల లాభం, ‘మల్టీబ్యాగర్ ఆఫ్ ది ఇయర్’ ఇది
Multibagger Stock: 2022లో మారిన ప్రపంచ పరిణామాల నేపథ్యంలో మహా మహా స్టాక్స్ మట్టి కరిచాయి. పెద్దగా పేరు లేని స్క్రిప్స్ మల్టీబ్యాగర్లుగా మారి పెట్టుబడిదారులకు అనేక రెట్ల రాబడిని అందించాయి. మల్టీ బ్యాగర్లుగా మారిన వాటిలో స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయిన మూడు నెలల్లోనే అరివీర భయంకరంగా…