భవిష్యత్ గ్లోబల్ కరెన్సీగా ‘రూపాయి’ ఆవిర్భవిస్తుంది, ఇది తథ్యం!?
Indian Rupee: ప్రస్తుతం, ప్రపంచ వాణిజ్యంలో అమెరికన్ డాలర్‌దే ఆధిపత్యం. వివిధ దేశాల మధ్య వాణిజ్యం, నగదు లావాదేవీలు, విదేశీ పెట్టుబడులు అన్నీ అమెరికన్ డాలర్ల రూపంలో వస్తుంటాయి, పోతుంటాయి. ఏ దేశమైనా, తన విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ఎక్కువగా పోగు చేసుకునేది అమెరికన్ డాలర్‌నే. దీని తర్వాతి స్థానం యూరోపియన్ యూనియన్‌కు చెందిన…
ఫారిన్ కరెన్సీ పెంచుకుంటున్న భారత్, ఐదు నెలల గరిష్టానికి విదేశీ నగదు
India Forex Reserves: భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఐదు నెలల గరిష్ట స్థాయికి 572 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది (2022) ఆగస్టు నెల ప్రారంభం నుంచి చూస్తే ఇదే అత్యధికం. 2023 జనవరి 13వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ ద్రవ్య నిల్వలు 10.417 బిలియన్ డాలర్లు…