Leukorrhea : వైట్ డిశ్చార్జ్ అవుతుందా.. ఉసిరిని ఇలా తీసుకుంటే సమస్య దూరం..
ఉసిరి కాయ.. దీనిని ఆరోగ్యాన్నిచ్చే మెడిసిన్ అని చెప్పొచ్చు. ఎన్నో లాభాలు వీటి వల్ల ఉన్నాయి. జలుబు, ఫ్లూ నుండి ఇమ్యూనిటీ పెంచడం వరకూ సీజనల్ సమస్యలకి ఈ ఫ్రూట్తో చెక్ పెట్టొచ్చు. అంతేనా దీనిని రెగ్యులర్గా తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యలైన చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు అవేంటి.. అసలు ఉసిరితో ఓ ఇబ్బందికర…