PRAKSHALANA

Best Informative Web Channel

వైరల్ ఫీవర్ లక్షణాలు

వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఇలా అస్సలు చేయొద్దు

సీజన్ మారేకొద్దీ చాలా మందికి జలుబు, దగ్గు, ఫీవర్ వంటి సమస్యలు వస్తాయి. మారుతున్న వాతావరణమే దీనికి కారణం. దీని వల్ల చాలా మందికి ఫీవర్స్ వస్తాయి. అయితే, వైరల్ ఫీవర్స్ వేరు. బ్యాక్టీరియాతో వచ్చే ఫీవర్స్ వేరు. వీటి లక్షణాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. వీటిని అసలు ఎలా గుర్తించాలి. పూర్తి వివరాలు తెలుసుకోండి….