కొత్త ఏడాది ప్రారంభంలోనే జొమాటోకు షాక్, కో-ఫౌండర్ రాజీనామా
Zomato Co-Founder Resigned: దేశంలో అతి పెద్ద ఆన్లైన్ ఫుడ్ డెలివెరీ కంపెనీ జొమాటో లిమిటెడ్‌కు కొత్త సంవత్సరం ప్రారంభంలోనే షాక్ తగిలింది. రెండు నెలల్లోనే మరో సహ వ్యవస్థాపకుడు కంపెనీకి గుడ్ బై చెప్పారు. జొమాటో లిమిటెడ్ (Zomato Ltd) సహ వ్యవస్థాపకుడు & చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గుంజన్ పటిదార్ (Zomato Co-Founder…