2025లో తీవ్ర సౌర తుఫాను.. ఇంటర్నెట్ యుగాంతమేనా?
తరుచూ సంభవిస్తోన్న సౌర తుఫానులు (Solar Storms).. కొన్నిసార్లు భూమిపై ఉన్న కమ్యూనికేషన్ (Communication) వ్యవస్థలను ప్రభావితం చేయగలవు. దీంతో సూర్యుడు సౌర చక్రంపై (Solar Cycle) శాస్త్రవేత్తలు మరింత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌర తుఫానకు సంబంధించి తాజాగా వాషింగ్టన్ పోస్ట్ ఆసక్తికర కథనం ప్రచురించింది. సూర్యుడు 2025లో ‘గరిష్ట సౌరశక్తి’కి ముఖ్యంగా…
Celestial Monster Stars 10 వేల సూర్యుల పరిమాణంలో ఉండే రాక్షస నక్షత్రాలు.. ఆధారం సేకరించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
అనంత విశ్వంలో (Universe) మిలియన్ల కొద్దీ సూపర్ మాసివ్ నక్షత్రాలు (Supermassive Stars) ఉండొచ్చన్న ఖగోళ శాస్త్రవేత్తల అంచనాలకు తొలి ఆధారం లభించింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) ఈ ఆధారాన్ని సేకరించినట్టు లైవ్ సైన్స్ నివేదించింది. ఇప్పటి వరకు ఖగోళ శాస్త్రవేత్తలు గమనించిన అతిపెద్ద నక్షత్రాల ద్రవ్యరాశి (Mass) మన సూర్యుడి కంటే…
భూమి కంటే 30 రెట్ల ఎక్కువ పరిమాణంలో సూర్యుడిపై హోల్.. భూగ్రహం దిశగా సౌర తుఫాను
సూర్యుని ఉపరితలంపై (Sun Surface) నల్లని ప్రాంతాన్ని కరోనల్ హోల్ (Coronal Hole) అని పిలుస్తారు. తాజాగా, అతిపెద్ద హోల్‌ను NASA సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (Solar Dynamics Observatory) సోమవారం గుర్తించింది. ఇది భూమి కంటే దాదాపు 30 రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉందని తెలిపింది. సాంకేతికంగా వీటిని హోల్ అని పిలిచినా.. వాస్తవానికి…