నిజంగానే బుడగ పేలింది, 5 రోజుల్లోనే 47 బి డాలర్ల నష్టం వచ్చింది
SEBIs Bubble Warning Effect: గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లో మంచి ఫలితాలు రావడం లేదు. ఈ వారం, ముఖ్యంగా స్మాల్ క్యాప్ & మిడ్ క్యాప్ విభాగానికి గడ్డు కాలంగా మారింది. ఈ రెండు సెగ్మెంట్లలో భారీ అమ్మకాలు సునామీలా విరుచుకుపడ్డాయి. అంతులేని అమ్మకాల కారణంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదార్లు బిలియన్ డాలర్ల…
జీ ఎంట్ పుస్తకాల్లో రూ.2000 కోట్ల మాయ!, అమాంతం జారిపోయిన షేర్లు
Big Blow to Zee Entertainment: సోనీ గ్రూప్‌తో మెర్జర్ ఒప్పందం రద్దయిన నెలలోపే జీ ఎంటర్టైన్మెంట్ను మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. తాజాగా, మీడియా రంగ దిగ్గజానికి ఒకేసారి రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. దీంతో, ఈ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి, షేర్లను వదలించుకోవడానికి ఇన్వెస్టర్లు పోటీలు పడ్డారు. ఈ రోజు (బుధవారం, 21 ఫిబ్రవరి…
అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు – సెబీ మరో 3 నెలల గడువు
AAdani Group-Hindeburg Research Case Verdict: అదానీ – హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. ఇప్పటి వరకు సాగిన సెబీ (SEBI) దర్యాప్తును సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. తాము నియమించిన నిపుణుల కమిటీ దర్యాప్తును కూడా…
2 సెకన్లలో రూ.3.5 లక్షల ప్రాఫిట్! కానీ వారికి ఏడుపే మిగిలింది!
Stock Market: స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడమంటే మాటలు కాదు! ఇంటర్నెట్ బాగుండాలి. ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ సరిగ్గా పని చేయాలి. ఆర్డర్లు సరిగ్గా పెట్టాలి. సాంకేతిక సమస్యలేమీ ఉండొద్దు. వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా నిమిషాల్లోనే కోట్ల రూపాయలు బుగ్గిపాలవుతాయి. శుక్రవారం చోటు చేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనం. సెప్టెంబర్ 8, 2023 శుక్రవారం…
మార్కెట్లోకి మరో బంపర్ ఇష్యూ! ఐపీవోకు ఎన్ఎస్డీఎల్!
NSDL IPO: నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) అతి త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) డ్రాఫ్ట్ పేపర్లను సమర్పించింది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (NSDL IPO) మొత్తం ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో జరుగుతుందని తెలిసింది. మొత్తం 5.72 కోట్ల షేర్లను షేరు…
కుప్పకూలిన ఐఐఎఫ్ఎల్ షేర్లు, ఇన్వెస్టర్లకు హై ఓల్టేజ్ షాక్
IIFL Securities Share Price: క్లయింట్లు దాచుకున్న డబ్బులను అక్రమంగా దారి మళ్లించిన విషయంలో, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI), బ్రోకరేజ్ కంపెనీ ఐఐఎఫ్ సెక్యూరిటీస్ మీద సెబీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంది. రెండేళ్ల వరకు కొత్త క్లయింట్స్‌ను చేర్చుకోకుండా నిషేధం విధించింది. దీంతో ఇవాళ్టి (మంగళవారం, 20 జూన్ 2023) ట్రేడ్‌లో, BSEలో, IIFL…
అదానీ షేర్ల ధరలు – సెబీ ఫెయిలైందని చెప్పలేమన్న సుప్రీం కోర్టు కమిటీ!
SC on Adani-Hindenburg Probe: అదానీ గ్రూప్‌పై సెబీ విచారణలో కీలక మలుపు! అదానీ కంపెనీల షేర్ల ధరల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ నివేదికను సమర్పించింది. ధరల హెచ్చుతగ్గుల్లో సెబీ విధానపరంగా విఫలమైందని ఇప్పుడే చెప్పలేమని వెల్లడించింది. అదానీ – హిండెన్ బర్గ్ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం…
సెబీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్, దర్యాప్తు గడువు పెంచొద్దని విజ్ఞప్తి
Adani Group – Hindenburg Case: అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కేసులో, స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి (SEBI) వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు మరో 6 నెలలు సమయం కావాలంటూ సెబీ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీనిని పిటిషనర్ వ్యతిరేకించారు. దర్యాప్తు చేసేందుకు…
పేమెంట్స్ సొల్యూషన్స్ కంపెనీ భారీ IPO, ప్రైమరీ టార్గెట్ ₹6000 కోట్లు
Ebixcash IPO News: అమెరికన్ నాస్డాక్ (Nasdaq) లిస్టెడ్ కంపెనీ ‘ఎబిక్స్ ఇంక్’కు (Ebix Inc) భారతీయ అనుబంధ సంస్థ ‘ఎబిక్స్‌క్యాష్ లిమిటెడ్’ (Ebixcash Ltd). ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌ను ప్రారంభించడానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఈ కంపెనీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. SEBIకి దాఖలు చేసిన డ్రాఫ్ట్ పేపర్ ప్రకారం,…
సెబీ కీలక నిర్ణయం – స్టాక్ బ్రోకర్లకు బ్రేక్, ఇన్వెస్టర్ల డబ్బు సేఫ్
Stock market: స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ (SEBI), క్లయింట్ల ఫండ్స్‌పై కొత్తగా బ్యాంక్ గ్యారెంటీలను తీసుకోకుండా నిషేధం విధించింది. స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ మెంబర్స్‌కు ఈ నిషేధం వరిస్తుంది, వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలవుతుంది. స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ కార్పొరేషన్లు ప్రస్తుతం ఉన్న బ్యాంకు…