అద్దె ఇంటి కోసం వెతికితే ఖాతా ఖాళీ – కొత్త రకం మోసం గురూ!
Cyber Fraud: భారతదేశంలో పెరుగుతున్న ఇంటర్నెట్ వాడకంతో పాటే సైబర్ నేరం కేసుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. చెప్పుల షాపింగ్ నుంచి ఆహారం ఆర్డర్ చేయడం వరకు అన్ని రకాల పనుల కోసం ప్రజలు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం రకరకాల వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. వీటిలో కొన్ని నమ్మకమైన వెబ్సైట్లు అయితే, మిగిలినవి ఫేక్ సైట్లు….