ఒక్క రోజులో లక్ష కోట్ల నష్టం – అదానీకి కోపమొచ్చింది!
Adani On Hindenburg: అమెరికన్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై అదానీ గ్రూప్ చట్టపరంగా చర్యలు తీసుకోనుంది. తమ కంపెనీ అకౌంటింగ్ ప్రమాణాల్లో లోపాలు, అవకతవకలు ఉన్నాయంటూ ఇచ్చిన నివేదిక అవాస్తవమని వెల్లడించింది. అమెరికా, భారత చట్టాలను అనుసరించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బుధవారం ఒక్కరోజే అదానీ గ్రూప్ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు…