PRAKSHALANA

Best Informative Web Channel

స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు

స్థిరాస్తి వ్యాపారంలో వేల కోట్లు కుమ్మరిస్తున్నారు, ఆల్‌ టైమ్‌ గరిష్ట స్థాయిలో పెట్టుబడులు

Real Estate Investments: భారత దేశంలో రియల్ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అంటే.. ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌, ఆఫీసులు, షాపింగ్‌ మాల్స్‌, ఫ్యాక్టరీల వంటి డెవలప్‌మెంట్స్‌ కోసం పెడుతున్న పెట్టుబడులు వేగం పెరుగుతోంది. కొవిడ్‌ తర్వాత, సొంత ఇంటి పట్ల భారతీయుల దృక్పథం మారింది. సొంత ఇల్లు ఉండడం ఎంత అవసరమో…