నష్టాల మార్కెట్లోనూ లాభాలు వడ్డిస్తున్న రెస్టారెంట్ స్టాక్, రెండు రోజుల్లోనే 20% ర్యాలీ
Speciality Restaurants Shares: గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మునిగి తేలుతున్నా, స్పెషాలిటీ రెస్టారెంట్స్ షేర్లు మాత్రం రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇవాళ (శుక్రవారం, జనవరి 06, 2023), భారీ వాల్యూమ్స్ మధ్య BSEలో 6 శాతం ర్యాలీ చేసి రూ. 268.10 వద్దకు చేరుకున్నాయి. ఇది ఈ స్టాక్‌కు 52 వారాల…