PRAKSHALANA

Best Informative Web Channel

హెచ్‌ఎస్‌బీసీ

ఇది మామూలు బేరం కాదు, రూ.99తో ఒక బ్యాంక్‌నే కొనేశారు

HSBC – SVB UK: ఒక బ్రిటిష్‌ పౌండ్‌ విలువను మన ఇండియన్‌ కరెన్సీలోకి మారిస్తే 99.13 రూపాయలు వస్తుంది. పలకడానికి ఇబ్బంది లేకుండా 99 రూపాయలు అని చెప్పుకుందాం. 99 రూపాయలతో ఏమేం కొనొచ్చు అన్న ప్రశ్నను మీరు ఎవరినైనా అడిగితే, ఆ రేటులో వచ్చే రకరకాల వస్తువుల పేర్లు చెబుతారు. అదే ప్రశ్నను…