Health Care: ఈ ఆహారం తింటే.. మీకు నూరేళ్లు గ్యారెంటీ..!
స్పైరులీనా.. స్పైరులీనా అనేది నాచు జాతికి చెందిన నీటి మొక్క. ఈ మొక్క సయానో బ్యాక్టీరియా జాతికి చెందింది. స్పైరులీనాలో విటమిన్ బి1, బి 2, బి 3, కాపర్, ఐరన్, మెగ్నిషియం, క్రోమియం, ఐరన్, , ఫైటో న్యూట్రియెంట్లు, కెరోటినాయిడ్స్, జీఎల్ఏ, ఎస్‌వోడీ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలు, దంతాలు దృఢంగా…
Health Care: ఈ ఆహారం తింటే.. 40 తర్వాత కూడా ఫిట్‌గా ఉంటారు..!
ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినండి.. గట్ను ఆరోగ్యంగా ఉంచుకుంటే.. వయస్సు పెరిగే కొద్దీ మీరు హెల్తీగా, ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుందని నేచర్ రివ్యూస్ అధ్యయనం స్పష్టం చేసింది. వయస్సు పెరిగే కొద్దీ.. జీర్ణవ్యవస్థ బలహీనపడుతూ వస్తుంది. దీని కారణంగా కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ట్రిక్, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండే…
కెరోటినాయిడ్స్ రిచ్ డైట్‌తో.. మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది..!
క్యారెట్లు.. క్యారెట్లో ముఖ్యంగా బీటా-కెరోటిన్లు ఎక్కువగా ఉంటాయి, ఇది ఒక రకమైన కెరోటినాయిడ. బీటా – కెరోటిన్లు అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. వయస్సు-సంబంధిత మానసిక క్షీణత నుంచి రక్షిస్తుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. (image source – pixabay) Coconut vinegar: కొకోనట్ వెనిగర్.. దీని లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు..! చిలగడదుంపలు.. చిలగడదుంపలో బీటా-కెరోటిన్లు…
రాత్రిపూట తినకూడని 7 ఆహార పదార్థాలు ఇవే..!
Foods To Avoid Before Sleep: సగానికి పైగా వ్యాధులకు మూల కారణం తప్పుడు ఆహారపు అలవాట్లు. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నా, జీర్ణ సమస్యలు వేధిస్తున్నా.. మీరు సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు. మీ తప్పు టైమ్‌లో పోషకాహారం తీసుకున్నా ప్రయోజనం ఉండదు. కొంతమంది రాత్రి పూట…