హైపర్‌థైరాయిడ్ పేషెంట్స్‌లో ఎముకల క్షీణత ముప్పు.. ఈ జాగ్రత్తలు ఫాలో కావాల్సిందే..!
Thyroid: హైపర్ థైరాయిడిజంలో.. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. టి3, టి4 హార్మోన్లు ఎక్కువగా విడుదలై టీఎస్‌హెచ్ తగ్గిపోతుంది. దీంతో జీవక్రియల పనితీరు వేగం పెరుగుతుంది. ఈ హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఎముకలతో సహా శరీరంలోని వివిధ భాగాలపై అనేక ప్రభావాలను చూపిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని రక్షించడంలో థైరాయిడ్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది….