10,000 Steps a day: ఆరోగ్యానికి 10 వేల అడుగులు.. కచ్చితంగా వేయాలా..?
ఆర్థరైటిస్ ఉన్నవారికి నడక వలన ఉపయోగాలు 10,000 Steps a day: ఓ హెల్త్ డివైజ్ ప్రకటన ప్రకారం రోజుకు 10వేల అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిదనే ప్రచారం ఊపందుకుంది. యమసా టోకీ అనే జపనీస్ కంపెనీ 1965లో మొదటి వాణిజ్య పెడోమీటర్ను పరిచయం చేసినప్పుడు.. దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. మాన్పో-కీ అని ఈ పరికరాన్ని…