2022లో సత్తా చాటిన రిటైల్ ఇన్వెస్టర్లు, తగ్గిన ఫారిన్ ఫండ్స్ జోరు – స్టాక్ మార్కెట్ ఓవర్లు
[ad_1] Indian Stock Market In 2022: ప్రస్తుత 2022 సంవత్సరంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ భారీగా పతనం అయ్యాయి. మొదటి కారణం ఉక్రెయిన్- రష్యా యుద్ధం, రెండో కారణం వస్తు ధరల పెరుగుదల కారణంగా దశాబ్దాల గరిష్ట స్థాయులకు చేరిన ద్రవ్యోల్బణం. అయితే, ప్రపంచ మార్కెట్ల నుంచి ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్లు డీ-కపుల్ అయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో ఏం జరిగినా, చిన్న చిన్న షాక్‌లు తప్ప భారతీయ మార్కెట్లు చెక్కు చెదరడం లేదు, విదేశీ…