PRAKSHALANA

Best Informative Web Channel

26(6) option

అధిక పెన్షన్‌కు మోకాలడ్డుతున్న ఈపీఎఫ్‌వో – 26(6) ఆప్షన్‌ పేరిట కొత్త మెలిక

EPFO News: ఈపీఎఫ్‌వో రెండు నాల్కల ధోరణితో చందాదార్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు అవసరం లేదన్న నిబంధనను ఇప్పుడు తెర పైకి తెచ్చి ఇటు ఉద్యోగులను, అటు పెన్షనర్లను ఇబ్బంది పెడుతోంది EPFO. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సంతోషంలో ఉన్నవాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతోంది.  ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు అధిక…