PRAKSHALANA

Best Informative Web Channel

50 నెలల జీతం బోనస్‌

బోనస్‌గా నాలుగేళ్ల జీతం, తారాస్థాయి తాయిలం ప్రకటించిన షిప్పింగ్‌ కంపెనీ

[ad_1] Taiwan Shipping Firm: కంపెనీ ఆదాయం పెరిగినప్పుడో, పండుగ సమయాల్లోనో, ఛైర్మన్‌ పుట్టిన రోజనో, ఇతర ప్రత్యేక సందర్భాల్లోనో.. వివిధ కంపెనీల యాజమాన్యాలు బోనస్‌ ప్రకటిస్తుంటాయి. జీతంలో 10 శాతం లేదా 25 శాతం లేదా ఒక నెల జీతం లేదా రెండు నెలల జీతం ఇలా… తమకు తోచిన విధంగా ఉద్యోగులకు కానుకలు…