బిర్లా ఫెర్టిలిటీ ఐవీఎఫ్ కేంద్రాల విస్తరణ.. బేబీసైన్స్ ఐవీఎఫ్ కొనుగోలు
[ad_1] Birla Fertility : బిర్లా ఫెర్టిలిటీ సంస్థ తమ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్రాలను విస్తరించేందుకు సుమారు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టింది. దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ కేంద్రాల సంఖ్యను పెంచుకునే ఆలోచనలో ముందుకు వెళ్తుంది. [ad_2] Source link