ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన ల్యాండ్‌మార్క్ కార్స్, అబాన్స్ హోల్డింగ్స్
Landmark Cars, Abans Holdings IPO Listing: సూల వైన్‌యార్డ్స్ లిస్టింగ్ తర్వాతి రోజే, ఇవాళ (శుక్రవారం, 23 డిసెంబర్ 2022) మరో మూడు కంపెనీలు మార్కెట్‌లోకి ప్రవేశించాయి. ల్యాండ్‌మార్క్ కార్స్, అబాన్స్ హోల్డింగ్స్ షేర్లు దలాల్ స్ట్రీట్ అరంగేట్రం చేశాయి.…