Tag: adani enterprises

అదానీ గ్రూప్‌ కంపెనీలకు బిగ్‌ బూస్ట్‌, ఆ వార్తతో పచ్చగా ట్రేడవుతున్న షేర్లు

Adani Group News: అదానీ గ్రూప్, గతంలో వచ్చిన నష్టాలను భర్తీ చేసే మూడ్‌లో ఉంది. ఇందుకోసం కీలక స్టెప్‌ తీసుకుంది. ఈ వార్త బయటకు రావడంతో… ఈ రోజు (సోమవారం, 11 సెప్టెంబర్‌ 2023) మార్కెట్‌ ఓపెనింగ్‌ సెషన్‌లో అదానీ…

ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Adani Group, Coffee Day

Stock Market Today, 11 September 2023: నిఫ్టీ 50, శుక్రవారం, 19,800 మార్క్‌ పైన ముగిసింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ సంకేతాలు బలహీనంగా ఉన్నాయి. ఇవాళ ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 21 పాయింట్లు…

అదానీ విల్మార్‌ నుంచి బయటకొచ్చే ఆలోచనలో అదానీ, తన వాటా అమ్మేస్తాడట!

Adani Group: బిలియనీర్ బిజినెస్‌ మ్యాన్‌ గౌతమ్ అదానీకి సంబంధించి, ఒక పెద్ద వార్త దలాల్‌ స్ట్రీట్‌లో చక్కర్లు కొడుతోంది. అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ విల్మార్‌లో తన వాటాను అమ్మకానికి పెట్టాలని ఆలోచిస్తోంది. సింగపూర్‌నకు…

అదానీ దూకుడు! రూ.11,330 కోట్లు సమీకరించిన గ్రూప్‌

Adani Stock Sale:  బిలియనీర్‌ గౌతమ్ అదానీ మళ్లీ దూకుడు కనబరుస్తున్నారు. మూడు కంపెనీల్లో వాటాలు అమ్మడం ద్వారా రూ.11,330 కోట్లు (1.38 బిలియన్‌ డాలర్లు) సమీకరించారు. మొత్తం నాలుగేళ్లలో వివిధ ఇన్వెస్టర్ల నుంచి తొమ్మిది బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడి…

ఈ వారం డబ్బు సంపాదించే స్టాక్స్‌ – లిస్ట్‌లో 3 అదానీ కంపెనీలు

Ex-Dividend Stocks For This Week: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఈ వారం సంతోషాన్ని పంచే ఛాన్స్‌ ఉంది. ఈ ట్రేడింగ్‌ వీక్‌లో, చాలా పెద్ద కంపెనీల షేర్లు ఎక్స్-డివిడెండ్‌గా మారుతున్నాయి. వీటిలో, అదానీ గ్రూప్‌లోని 3 కంపెనీల షేర్లు కూడా…

అదానీ షేర్‌హోల్డర్ల ముఖాల్లో మతాబులు, 3 రోజుల్లో ₹1.8 లక్షల కోట్ల లాభం

Adani Group Stocks: అదానీ గ్రూప్‌ షేర్లు మూడు రోజుల క్రితం నక్క తోక తొక్కినట్లున్నాయి. మూడు రోజులుగా ఈ గ్రూప్‌ స్టాక్స్‌ సూపర్‌ స్టార్లలా వెలిగిపోతున్నాయి, ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. అదానీ గ్రూప్‌ మీద హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ చేసిన…

అప్పుడు మట్టి కరిపించాయి, ఇప్పుడు మల్టీబ్యాగర్స్‌గా మారాయి

Adani Group Stocks: అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు ప్యానెల్ కమిటీ నివేదిక తర్వాత, అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ ప్రతిరోజూ ఆకాశాన్ని అంటుతున్నాయి. జనవరి 24న హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ బ్లాసింగ్‌ రిపోర్ట్‌ తర్వాత దారుణంగా నష్టపోయిన అదానీ కౌంటర్లు ఇప్పుడు లాభాలతో కళకళలాడుతున్నాయి.…

అద్భుతం చేసిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, రెట్టింపుపైగా లాభం, 120% డివిడెండ్‌

Adani Enterprises Q4 Results: అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ఫలితాల్లో అద్భుతం చేసింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ లాభం 137.5 శాతం పెరిగింది. ఆ త్రైమాసికంలో రూ. 722.48 కోట్ల…

అదానీ స్టాక్స్‌తో పండగ చేసుకున్న MFలు, ‘బయ్‌ ఆన్‌ డిప్‌’ని భలే వాడాయ్‌

Adani Stocks: ఫిబ్రవరి నెలలో అదానీ స్టాక్స్‌ భారీ పతనంలో మ్యూచువల్ ఫండ్స్ ‍‌(MFలు) హస్తం కూడా ఉంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ ఆరోపణల కారణంగా, అదానీ కంపెనీల షేర్లను భారీ స్థాయిలో అమ్మేశారు మనీ మేనేజర్లు. ప్రస్తుతం, ఆ పరిస్థితికి రివర్స్‌లో…

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సీన్‌ రివర్స్‌ – షేర్లు భారీగా పతనం

Adani Enterprises: అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్ల ర్యాలీకి బ్రేక్‌ పడింది. గత ఆరు రోజులు ఫుల్ స్పీడ్‌లో వెళ్తున్న బండికి పంక్చర్ పడింది. ఆ పంక్చర్‌ చేసింది కేర్ రేటింగ్స్ (CARE Ratings) సంస్థ. …