అదానీ గ్రీన్ ఘనత, ప్రపంచంలోనే అతి పెద్ద RE పార్క్ నుంచి సరఫరా షురూ
Adani Green Energy News: అదానీ గ్రూప్‌లోని పునరుత్పాదక ఇంధన విభాగమైన ‘అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్’, గుజరాత్‌లోని ఖవ్దా ప్రాజెక్ట్ నుంచి సౌర విద్యుత్ (Solar Power) ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది, ప్రపంచంలోనే అతి పెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్ (World’s Largest Renewable Energy Park). ఇక్కడ జనరేట్ అయిన విద్యుత్‌ను నేషనల్…
ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే ‘కీ స్టాక్స్’ SpiceJet, Adani Green, Aster DM, Polycab
Stock Market Today, 11 January 2024: గ్లోబల్ మార్కెట్ల నుంచి గ్రీన్ సిగ్నల్స్ వస్తున్నాయి, ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (గురువారం) పాజిటివ్ నోట్‌తో ప్రారంభం కావచ్చు. ఈ రోజు వెలువడే TCS, ఇన్ఫోసిస్ Q3 ఫలితాలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించే అవకాశం ఉంది. యూఎస్ డిసెంబర్ నెల ఇన్ఫ్లేషన్ డేటా ఈ…
ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే ‘కీ స్టాక్స్’ Adani Grn, LIC, Tata Moto, Zomato
Stock Market Today, 22 December 2023: గ్లోబల్ సంకేతాలు ప్రోత్సాహకరంగా ఉండడంతో, ఇండియన్ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు ఈ రోజు (శుక్రవారం, 22 డిసెంబర్ 2023) ట్రేడింగ్ సెషన్‌ను పాజిటివ్ నోట్‌తో ప్రారంభించొచ్చు. ఇటీవల జరిగిన ద్రవ్య విధాన సమావేశం మినిట్స్ ఈ రోజు విడుదలవుతాయి, ఇది మార్కెట్ ఫోకస్లో ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య…
ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే ‘కీ స్టాక్స్’ RIL, Adani Green, UltraTech
Stock Market Today, 30 October 2023: ఆరోగ్యకరమైన US GDP డేటాను ఫాలో అయిన దేశీయ ఈక్విటీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అయితే గత వారం మొత్తంగా చూస్తే, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు & వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలతో నష్టపోయింది. US స్టాక్స్ మిశ్రమంUS స్టాక్స్ శుక్రవారం లోయర్ సైడ్‌లో ముగిశాయి. పెట్టుబడిదార్లు…
అదానీతో టోటల్ ఎనర్జీస్ డీల్ – 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి
Totalenergies Adani Deal: అదానీ గ్రూప్ మరో జాక్‌పాట్ కొట్టబోతోంది! అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) అభివృద్ధి చేసిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో టోటల్ ఎనర్జీస్ ఎస్ఈ (Total Energies SE) కంపెనీ భారీ పెట్టుబడి పెట్టబోతోందని సమాచారం. అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిన అదానీ గ్రూప్ కుదుర్చుకొంటున్న…
షేర్లు తాకట్టు పెట్టి బండి లాగిస్తున్న 9 కంపెనీలు, అదానీ గ్రీన్ కూడా వాటిలో ఒకటి
Adani Green Energy: గత ఏడాది కాలంలో కనీసం 9 కంపెనీల ప్రమోటర్లు, తమ షేర్ల తాకట్టు (pledging of shares) సైజ్‌ను పెంచతూ వచ్చారు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల వద్ద షేర్లను తాకట్టు పెట్టి, రుణాలు తీసుకుని వినియోగించుకుంటున్నారు. కంపెనీలో వృద్ధి కోసం తమ షేర్లను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారా, లేక…
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి – ఆకాశమే హద్దుగా చెలరేగిన Airtel
Stocks to watch today, 08 February 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 59 పాయింట్లు లేదా 0.33 శాతం గ్రీన్ కలర్లో 17,789 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. …