PRAKSHALANA

Best Informative Web Channel

Adani Group Debt

భారీ అప్పు తీర్చేసే ప్రయత్నాల్లో అదానీ పోర్ట్స్‌, లాభాల్లో గ్రూప్‌ స్టాక్స్‌

[ad_1] Adani Group Debt: హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ బ్లాస్టింగ్‌ రిపోర్ట్‌ తర్వాత, అదానీ గ్రూప్ తన అప్పులను సాధ్యమైనంత మేర తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా, 130 మిలియన్ డాలర్ల రుణాన్ని త్వరలో చెల్లిస్తామని అదానీ పోర్ట్స్‌ & స్పెషల్ ఎకనమిక్ జోన్ (Adani Ports and Special Economic Zone) ప్రకటించింది. మొత్తం…