చెప్పినట్టే చేసిన అదానీ – రూ.7,374 కోట్ల అప్పులు ముందుగానే చెల్లింపు!
Adani Group: ఇన్వెస్టర్ల విశ్వాసం చూరగొనేందుకు అదానీ గ్రూప్ అన్ని చర్యలూ తీసుకొంటోంది. కొన్నాళ్లుగా చెబుతున్నట్టుగానే కొన్ని రుణాలను ముందుగానే చెల్లించింది. తాజాగా షేర్లు తనఖా పెట్టి తెచ్చిన రూ.7,374 కోట్ల రుణాలను చెల్లించామని మంగళవారం ప్రకటించింది. 2025 వరకు గడువు ఉన్నా రుణ భారం తగ్గించుకుంటామని పేర్కొంది. ఇచ్చిన హామీ మేరకు ప్రమోటర్లు చెల్లింపులు…