PRAKSHALANA

Best Informative Web Channel

Adani Group Stocks

అత్యంత సంపన్నుడు అదానీ, వెనుకబడిన అంబానీ – ఒక్కరోజులో సీన్‌ రివర్స్‌

Gautam Adani Family Net Worth: ఎలాంటి పరిస్థితైనా మారడానికి ఒక్క రోజు చాలు. భారతీయ బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) విషయంలో ఇదే జరిగింది. బుధవారం (03 జనవరి 2024), అదానీ గ్రూప్‌-హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు (Supreme Court verdict on Adani Group-Hindeburg Research case) తర్వాత అదానీ…

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అదానీ రియాక్షన్‌ – రూ.15 లక్షల కోట్లు దాటిన మార్కెట్‌ విలువ

Adani Group Market Cap Crossed Rs.15 Lakh Crore: నూతన సంవత్సరంలో అదానీ గ్రూప్‌నకు బాగా కలిసొచ్చింది. ఈ రోజు (బుధవారం, 03 జనవరి 2024) అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు (Supreme Court verdict on Adani Group-Hindeburg Research case) ఇచ్చింది. ఈ తీర్పు  తర్వాత అదానీ గ్రూప్‌లోని…

అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు – సెబీ మరో 3 నెలల గడువు

AAdani Group-Hindeburg Research Case Verdict: అదానీ – హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. ఇప్పటి వరకు సాగిన సెబీ (SEBI) దర్యాప్తును సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. తాము నియమించిన నిపుణుల కమిటీ దర్యాప్తును కూడా…

అదానీ గ్రూప్‌ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు నేడు – పోటెత్తిన గ్రూప్‌ షేర్లు

Adani Group Hindeburg Research Case: ఈ రోజు (బుధవారం, 03 జనవరి 2023) మార్కెట్‌(Stock Markets)లో దమ్ము లేకపోయినా, అదానీ గ్రూప్(Adani Group ) స్టాక్స్‌ దుమ్ము రేపుతున్నాయి. దీనికి కారణం సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు. అదానీ గ్రూప్ – హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ కేసు(Adani Group Hindeburg Research Case)లో సర్వోన్నత న్యాయస్థానం తుది…

జాక్‌పాట్‌ కొట్టిన అదానీ ఇన్వెస్టర్లు, ఐదు రోజుల్లోనే రూ.20,000 కోట్ల లాభం

Adani Group Shares Today: అదానీ కంపెనీల షేర్లు ఉన్న వాళ్లు ఇప్పుడు అదృష్టవంతులు. గత వారంలో (04-08 డిసెంబర్‌ 2023) అదానీ బుల్స్‌ చెలరేగాయి, 65% వరకు ర్యాలీ చేశాయి. ఈ గ్రూప్‌లోని రెండు స్టాక్స్‌ (Adani Group Stocks) కేవలం ఐదు రోజుల్లోనే రూ.19,500 కోట్లకు పైగా లాభాలు ఆర్జించాయి. అదానీ గ్రూప్‌…

మూడో రోజూ రఫ్ఫాడిస్తున్న అదానీ స్టాక్స్‌ – 10లో 9 షేర్లకు గ్రీన్‌ టిక్‌, మిగిలిన ఆ ఒక్కటి ఏది?

Adani Stocks Update Today: కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్‌లో స్టెల్లార్‌ ర్యాలీ కొనసాగుతోంది. దలాల్ స్ట్రీట్‌లో ఏరోజుకారోజు సూపర్‌ రికార్డులు, బంపర్ లాభాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ షేర్లు మార్కెట్లో సృష్టించిన సందడి ఎక్కువగా ఫోకస్‌లోకి వచ్చింది. రూ.14 లక్షల కోట్లకు చేరిన అదానీ కంపెనీల మార్కెట్…

అడక్కుండానే వరాలు ఇస్తున్న అదానీ స్టాక్స్‌

Stock market news in Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో బీజీపీ బంపర్‌ మెజారిటీతో గెలిచిన తర్వాత, సోమవారం తారస్థాయికి దూసుకెళ్లిన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం) కూడా అదే స్పీడ్‌ కంటిన్యూ చేస్తున్నాయి. ఈ లాభాల వానలో అదానీ స్టాక్స్‌ తడిసి ముద్దవుతున్నాయి. కేవలం ఈ రెండు సెషన్లలోనే అదానీ లిస్టెడ్‌ కంపెనీల…

అదానీ రిటర్న్స్‌ – టాప్-20 బిలియనీర్స్‌ లిస్ట్‌లోకి రీఎంట్రీ, ఒక్కరోజులో రూ.లక్ష కోట్ల ర్యాలీ

Gautam Adani is back on the top-20 billionaires list: అదానీ గ్రూప్‌ ఓనర్‌ గౌతమ్‌ అదానీ హవా మళ్లీ కొనసాగుతోంది. దేశంలో రెండో అత్యంత ధనవంతుడైన అదానీ సంపద విలువ ఒక్కసారిగా పెరిగింది. దీంతో, ప్రపంచంలోని టాప్‌ 20 సంపన్నుల జాబితాలో మళ్లీ గౌతమ్‌ అదానీ పేరు చేరింది. నిన్న (మంగళవారం, 28…

అదానీ కంపెనీల్లో పెట్టుబడులపై అమెరికా ఆరా, టపటాపా పడిపోయిన స్టాక్స్‌

Adani Group Update: యూఎస్‌ షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ నేపథ్యంలో అమెరికన్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ రంగంలోకి దిగిందని, అదానీ గ్రూప్‌పై స్క్రూటినీ నిర్ణయం తీసుకున్నట్లు రిపోర్ట్స్‌ రావడంతో, ఇవాళ (శుక్రవారం, 23 జూన్‌ 2023) అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఒత్తిడిలో ఉన్నాయి, 6 శాతం వరకు పడిపోయాయి. ఉదయం 10:15 గంటల…

అదానీ షేర్‌హోల్డర్ల ముఖాల్లో మతాబులు, 3 రోజుల్లో ₹1.8 లక్షల కోట్ల లాభం

Adani Group Stocks: అదానీ గ్రూప్‌ షేర్లు మూడు రోజుల క్రితం నక్క తోక తొక్కినట్లున్నాయి. మూడు రోజులుగా ఈ గ్రూప్‌ స్టాక్స్‌ సూపర్‌ స్టార్లలా వెలిగిపోతున్నాయి, ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. అదానీ గ్రూప్‌ మీద హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ తన ప్రాథమిక నివేదిక…