నెల రోజుల్లోనే ₹11 లక్షల కోట్లు గల్లంతు, ఎన్ని జీవితాలు నడిబజార్లో నిలబడ్డాయో?
Adani stocks: బిలియనీర్ గౌతమ్ అదానీ స్టాక్స్ పతనం కొనసాగుతోంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) ఇచ్చిన బ్లాస్టింగ్ రిపోర్ట్ తర్వాత, ఒక్క నెల రోజుల్లోపే అదానీ గ్రూప్ స్టాక్స్ (Adani group stocks) మార్కెట్ విలువ 57% పడిపోయింది. ఈ నెల రోజుల్లో అదానీ బుల్స్ (అదానీ కంపెనీలు) ఏకంగా రూ. 11 లక్షల…