స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించే స్ట్రాటెజీ ఇది, ఏడాదిలో 5 రెట్లు రిటర్న్స్
GQG Partners Earning From Adani Group Stocks: కష్టకాలంలో ఉన్న అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన GQG పార్ట్స్‌నర్స్, తమ నిర్ణయం సరైనదేనని భారీ లాభాలతో నిరూపించారు. పెట్టుబడి సంస్థ జీక్యూజీ పార్ట్స్‌నర్స్, ఏడాది క్రితం, అదానీ షేర్లలో పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు 5 రెట్లు తిరిగి వచ్చింది. అదానీ షేర్లలో ఆల్…
ఈ ఏడాది కాలంలో అదానీ గ్రూప్ షేర్లు ఎంత మేర పుంజుకున్నాయి?
Adani Group – Hindenburg Report: సరిగ్గా ఏడాది క్రితం, 2023 జనవరి 24న, అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్, అదానీ గ్రూప్ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఆ షార్ట్ సెల్లర్ కంపెనీ రిలీజ్ చేసిన రిపోర్ట్ ఒక పెద్ద బాంబ్లా పేలింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువలు…
అదానీ గ్రూప్ మీద దాడికి సరిగ్గా సంవత్సరం, గౌతమ్ అదానీ రియాక్షన్ ఇది
Gautam Adani Blog: స్టాక్ మార్కెట్ లావాదేవీలు చేసే వాళ్లకు, బిజినెస్ వార్తలను ఫాలో అయ్యే వాళ్లకు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆరోపణలతో కూడిన ఒక బ్లాస్టింగ్ రిపోర్ట్‌తో, ఇండియన్ స్టాక్ మార్కెట్‌తో పాటు ప్రపంచ పారిశ్రామిక వర్గాల్లో ఆ కంపెనీ ప్రకంపనలు సృష్టించింది. అమెరికన్ షార్…
ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే ‘కీ స్టాక్స్’ Adani Stocks, Bank Stocks, Shyam Metalics
Stock Market Today, 03 January 2024: గ్లోబల్ మార్కెట్లలోని నష్టాలకు అనుగుణంగా, ఇండియన్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ & నిఫ్టీ ఈ రోజు (బుధవారం) ట్రేడింగ్‌ను నెగెటివ్ నోట్‌తో ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెల మాన్యుఫాక్చరింగ్ PMI డేటా ఈ రోజు రిలీజ్ అవుతుంది. US నౌకాదళం మూడు హౌతీ బోట్లను ధ్వంసం…
OCCRP దెబ్బకు అదానీ స్టాక్స్ విలవిల – అదానీ గ్రూప్ ఇలా రియాక్ట్ అయింది
Adani Group Clarification on OCCRP Report: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన షాక్ నుంచి బయట పడుతున్న అదానీ గ్రూప్‌నకు దాదాపు అలాంటి మరో షాక్ తగిలింది. ఆ ప్రభావంతో అదానీ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. కొత్తగా వచ్చిన రిపోర్ట్ మీద అదానీ గ్రూప్ ప్రతిస్పందించింది. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలనే రీసైక్లింగ్ చేసి ఈ నివేదిక…
అప్పు తీర్చిన అదానీ, షేర్ ప్రైస్‌లో స్మార్ట్ రియాక్షన్
Adani Group Stocks: ఇవాళ (మంగళవా, 06 మే 2023) స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ సెషన్లో అదానీ గ్రూప్ స్టాక్స్ ఆనందంతో చిందులేశాయి, 3% వరకు పెరిగాయి. అదానీ గ్రూప్, తనకున్న అప్పుల్లో కొంతభాగాన్ని ముందుస్తుగానే తీర్చేసింది. దీంతో, సెంటిమెంట్ మెరుగుపడి, స్టాక్స్ ప్రైస్ పెరిగింది. అదానీ గ్రూప్ 2.65 బిలియన్ డాలర్ల విలువైన రెండు రకాల…
అదానీ ఇన్నింగ్స్ స్టార్ట్స్! ఐపీఎల్ ఆడుతున్న షేర్లు!
Adani Group stocks: అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పరుగులు పెడుతున్నాయి! ఒలింపిక్స్ రన్నింగ్ రేసులో మాదిరిగా స్ప్రింట్ చేస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా షేర్ల ధరలు పైపైకి పెరుగుతున్నాయి. దాదాపుగా అన్ని కంపెనీల షేర్లు 10-5 శాతం వరకు ఎగిశాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు మళ్లీ ఈ కౌంటర్లో ఎంటర్ అవుతున్నారు. సుప్రీం కోర్టు నిపుణుల…
అదానీ షేర్లలో ₹100కు ₹100 రాబడతానంటున్న రాజీవ్ జైన్, నమ్మకమే జీవితం గురూ!
GQG Partners – Adani: రాజీవ్ జైన్ గుర్తున్నాడా?, అమెరికన్ పెట్టుబడి సంస్థ GQG పార్ట్నర్స్ కో-ఓనర్ ఈయన. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కొట్టిన దెబ్బకు అదానీ గ్రూప్ షేర్లు నేలకు కరుచుకున్న సమయంలో ఆపద్బాంధవుడిలా వచ్చి అదానీకి జీవదానం చేసిన ప్రముఖ ఇన్వెస్టర్. ఇప్పుడు గుర్తొచ్చి ఉంటాడు. 2023 జనవరి 24, అమెరికన్ షార్ట్ సెల్లర్…
అదానీ స్టాక్స్‌తో పండగ చేసుకున్న MFలు, ‘బయ్ ఆన్ డిప్’ని భలే వాడాయ్
Adani Stocks: ఫిబ్రవరి నెలలో అదానీ స్టాక్స్ భారీ పతనంలో మ్యూచువల్ ఫండ్స్ (MFలు) హస్తం కూడా ఉంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా, అదానీ కంపెనీల షేర్లను భారీ స్థాయిలో అమ్మేశారు మనీ మేనేజర్లు. ప్రస్తుతం, ఆ పరిస్థితికి రివర్స్‌లో ఉన్నారు. భలే మంచి చౌక బేరముఅదానీ స్టాక్‌లలో భారీ అమ్మకాల వల్ల అవి…
అదానీ స్టాక్స్ వద్దు – జొమాటో, పేటీఎం ముద్దు
Mutual Funds: 2023 ఫిబ్రవరి నెలలో, దేశీయ మ్యూచువల్ ఫండ్స్ (MFs) అదానీ స్టాక్స్‌లో వాటాలు తగ్గించుకున్నాయి. అదానీ స్టాక్స్ నుంచి వెనక్కు తీసుకున్న డబ్బును జొమాటో (Zomato), పేటీఎం (Paytm) వంటి కొత్త తరం టెక్ స్టాక్స్‌లోకి మళ్లించాయి. ఈ తరహా స్టాక్స్ మీద మనీ మేనేజర్లలో పెరిగిన నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ఫిబ్రవరి…