Tag: Annual Income

₹8 లక్షలు సంపాదించినా పేదలే అయితే, ₹2.50 లక్షల ఆదాయం మీద పన్ను ఎందుకు? లాజిక్‌ మిస్సైందా?

Income Tax Vs. Creamy layer: జనరల్‌ లేదా OBC కేటగిరీ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ ప్రయోజనాన్ని పొందేందుకు, వార్షిక ఆదాయ పరిమితిని రూ. 8 లక్షలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, దీనిని క్రీమీ లేయర్ (Creamy layer)…