యాపిల్స్‌ని ఇలా తింటే విషంతో సమానమట..జాగ్రత్త..
[ad_1] యాపిల్స్.. పోషకాలకి మూలమని చెబుతారు. రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెబుతారు. అందుకే వీటిని చాలా మంది తింటుంటారు. కానీ, కొన్ని పాటించకుండా యాపిల్స్‌ని తింటే స్లో పాయిజన్‌లా మారి ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. అవేంటంటే.. యాపిల్స్‌లోని పోషకాలు.. యాపిల్స్‌లో కేలరీలు, ఫైబర్, పిండి పదార్థాలు, విటమిన్…