Ashada Masam 2022: ఆషాఢ మాసం ప్రారంభం: ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు మరియు వ్రతాలు
జూన్ 24 యోగినీ ఏకాదశి విష్ణువు అనుగ్రహం పొందేందుకు జరుపుకునే ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలలో యోగినీ ఏకాదశి ఒకటి. నిర్జల ఏకాదశి, తర్వాత దేవశయని ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశిని యోగినీ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం…