బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు ఇప్పట్లో లేనట్లే, మరో ఏడాది ఆగమంటున్న కేంద్ర మంత్రి
BSNL 5G Services: భారతదేశంలో టెలికాం సేవలు అందిస్తున్న మూడు ప్రైవేట్ కంపెనీల్లో రెండు (రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్) ఇప్పటికే దేశంలోని ముఖ్య నగరాల్లో 5G సేవలను (5G services) ప్రారంభించాయి. 4G రేట్లకే 5G సేవలు అందిస్తూ, కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ దూసుకెళ్తున్నాయి. ఈ విషయంలో, అతి పెద్ద ప్రభుత్వ రంగ టెలికాం…