Aurora: సౌర తుఫాను భూమిని తాకిన తర్వాత లడఖ్‌లో అరుదైన అరోరా
తరుచూ అర్కిటిక్ ప్రాంతంలో కనిపించే అరుదైన అరోరా.. గత నెల లడఖ్‌లో కనువిందు చేసింది. భూ అయస్కాంత తుఫాను భూమిని తాకింది. హాన్లేలోని ఒక ఎత్తైన పరిశోధనా కేంద్రం ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ (IAO)లో ఏర్పాటు చేసిన 360-డిగ్రీల కెమెరా.. ఆర్కిటిక్ ప్రాంతంలోని సాధారణంగా కనిపింే ఈ అద్భుతమైన దృశ్యాన్ని బంధించింది. ఏప్రిల్ 22-23 రాత్రి…