కొత్త అపాచీ బైక్‌ను లాంచ్ చేయనున్న టీవీఎస్ – సెప్టెంబర్‌లోనే!
TVS Apache RR 310: టీవీఎస్ మోటార్ నేకెడ్ అపాచీ ఆర్ఆర్ 310 టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. సాధారణంగా టీవీఎస్ కొత్త ఉత్పత్తులను ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచుతుంది. అయితే టెస్టింగ్ సమయంలో ఒక బైక్ కనిపిస్తే దాని లాంచ్ త్వరలో జరగనుందని అర్థం. ఇటీవల TVS సెప్టెంబరు 6న కొత్త వాహనాన్ని విడుదల…
మీ కారు టైర్లపై ఉండే నంబర్ల గురించి తెలుసా – ఈ కథనం చదివితే ఫుల్ క్లారిటీ!
Car Tyre Tips: మీరు కారు ఉపయోగిస్తూ ఉంటే ఆ టైర్‌పై కొన్ని నంబర్లు, లెటర్లు కనిపిస్తాయి. వాటి ద్వారా ఆ టైర్ గురించి దాదాపు మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. టైర్ సైడ్‌వాల్‌పై ఈ నంబర్లు కనిపిస్తాయి. ఇందులో చాలా కోడ్లు ఉన్నాయి. వాటిని చదవడం ద్వారా టైర్ గురించి వివరాలను పొందవచ్చు. ఈ సంఖ్యలను…
కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా – ఈ టిప్స్ ఫాలో అయితే మంచి డిస్కౌంట్!
Discount on New Car: ప్రస్తుతం మనదేశంలో ప్రతి నెలా లక్షల కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది కూడా. కొత్త కారు కొనుగోలుపై ఎక్స్-షోరూమ్ ధరతో పాటు వినియోగదారులు చాలా పన్నులు, ఇతర ఛార్జీలు చెల్లించాలి. మీరు కూడా కొత్త కారును కొనుగోలు చేయబోతున్నట్లయితే కొంత డబ్బు ఆదా చేసుకోవడానికి అవసరమైన…
సూపర్ సక్సెస్ అయినా భారీగా పడిపోతున్న హైరైడర్ అమ్మకాలు – రీజన్ ఏంటంటే?
Toyota Hyryder Waiting Period: టయోటా కిర్లోస్కర్ మోటార్ 2022 ద్వితీయార్ధంలో భారతదేశంలో దాని మిడ్ రేంజ్ ఎస్యూవీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కారును లాంచ్ చేసిన నాటి నుండి ప్రజలు దీన్ని చాలా ఇష్టపడుతున్నారు. మొదట్లో ఈ కారుకు సంబంధించి అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు…
దశాబ్దాల నుంచి మార్కెట్లో ఉన్నా తగ్గని మార్కెట్ – ఈ కార్ల క్రేజ్ అలా ఉంది మరి!
Best cars in Indian Market: ఎప్పుడు లాంచ్ అయ్యాయనే విషయంతో సంబంధం లేకుండా మనదేశంలో వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే కార్లు కొన్ని ఉన్నాయి. వీటి బ్రాండింగ్‌ను కంపెనీలు కూడా క్యాష్ చేసుకుంటాయి. అప్డేటెడ్ వెర్షన్లు లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటూ ఉంటాయి. 2000 సంవత్సరంలో లాంచ్ అయి ఇప్పటికీ మనదేశంలో టాప్ మోడల్‌గా…
ఈ కారు కొనాలనుకుంటున్నారా – అయితే ఏడాదికి పైగా వెయిటింగ్ తప్పదు!
Toyota Hyryder Waiting Period: టయోటా కిర్లోస్కర్ మోటార్ 2022 సెప్టెంబర్‌లో దాని మిడ్-సైజ్ SUV అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను విడుదల చేసింది. ఇది 1.5 లీటర్ TNGA అట్కిన్సన్ సైకిల్ మైల్డ్ హైబ్రిడ్, 1.5 లీటర్ K15C మైల్డ్ హైబ్రిడ్ పవర్ట్రైన్ ఆప్షన్లతో రానుంది. ఈ ఇంజిన్లు వరుసగా 92 bhp / 122…
కొత్త హోండా యూనికార్న్ లాంచ్ చేసిన కంపెనీ – ధర ఎంతో తెలుసా?
2023 Honda Unicorn: కొత్త డియో హెచ్ స్మార్ట్ను లాంచ్ చేసిన తర్వాత, హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా కొత్త ఓబీడీ2 కంప్లైంట్ 2023 యూనికార్న్‌ను కూడా మన దేశంలో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,09,800గా ఉంది. ఇది పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్…
కొత్త బైక్ కొనాలనుకుంటే జూన్ 14 వరకు ఆగండి – సూపర్ బైక్ లాంచ్ చేస్తున్న హీరో!
Hero Upcoming Bikes: హీరో మోటోకార్ప్ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. దీని కారణంగా జూన్ 14వ తేదీన కొత్త ఆర్డీఈ నిబంధనలతో తను అప్డేట్ చేసిన బైక్ Xtreme 160R మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ ఇప్పటికే చాలా సార్లు టెస్టింగ్‌లో కనిపించింది. Hero Xtreme 160R 2023 అనేక…
ఎట్టకేలకు లాంచ్ అయిన మారుతి సుజుకి జిమ్నీ – ధర ఎంతంటే?
Maruti Suzuki Jimny: ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత మారుతి సుజుకి తన ఆఫ్ రోడింగ్ కారు మారుతి సుజుకి జిమ్నీని విడుదల చేసింది. కంపెనీ ఈ ఎస్‌యూవీని రూ. 12.7 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది పెట్రోల్ మాన్యువల్ వేరియంట్. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.15.05 లక్షలుగా ఉంది….
నిస్సాన్ మ్యాగ్నైట్‌పై భారీ డిస్కౌంట్ – కొనాలంటే ఇదే రైట్ టైం!
Discount Nissan Magnite: మీరు తక్కువ ధరలో గొప్ప SUVని కొనుగోలు చేయాలనుకుంటే, నిస్సాన్ మోటార్స్ మీకు ఒక గొప్ప ఆఫర్‌ను అందించింది. దీని కింద మీరు దేశంలోని అత్యంత చవకైన SUV కొనుగోలుపై రూ. 62 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. ఇందులో లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్, యాక్సెసరీస్ వంటి…