ఈ అలవాట్లు మార్చుకుంటే.. ఆరోగ్యం మీ సొంతం..!
Habits To Be Changed: మన అలవాట్లకు.. మన శరీరం అద్దం లాంటిది. అనారోగ్యకరమైన అలవాట్లు మన శరీరాన్ని గుల్ల చేసి.. వ్యాధులకు దారితీస్తాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు మన శరీరం ఎప్పుడూ ఫిట్‌గా, హెల్తీగా, ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి. తెలిసో తెలియకో మెల్లమెల్లగా మనం అలవరచుకునే అలవాట్లు మన మనస్సును, శరీరాన్ని బలహీన పరుస్తాయి. మీ ఆరోగ్యాన్ని…