రెండు రోజుల్లో రూ.53,000 కోట్లు పోగొట్టిన బజాజ్ ట్విన్స్, మొసళ్ల పండుగ ఇంకా ఉందా?
Bajaj Finance: బజాజ్ ఫైనాన్స్ షేర్ల పతనంతో ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు ఇప్పుడు దిక్కు తోచడం లేదు. నిన్నటి (గురువారం) సెషన్లో 7.2% నష్టపోయిన షేర్లు, ఇవాళ కూడా ఆ నెగెటివ్ ట్రెండ్‌ను కొనసాగించాయి. ఇవాళ్టి (శుక్రవారం, జనవరి 06, 2023) ట్రేడ్‌లో మరో 2.6% నష్టపోయి, రూ. 5,941 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయికి…