Sleep and Banana: రాత్రిపూట అరటి పండు తింటే నిద్రా బాగా పడుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

[ad_1] అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6 నిండుగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శాంతపరిచే లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే, ఒక అరటిపండు మన శరీరానికి కావాల్సిన పరిమాణంలో మాత్రం పైన చెప్పిన పోషకాలను అందించదు. ఉదాహరణకు, అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. కానీ ఒక అరటి పండు మన శరీరానికి కావాల్సిన పొటాషియంలో పదిశాతం మాత్రమే అందించగలదు. [ad_2] Source link

Read More