Banana : అరటిపండు తిన్నాక వీటిని అస్సలు తినొద్దు..
అరటిపండు తిన్న తర్వాత.. అరటిపండు తినన్నప్పుడు, తర్వాత కొన్ని పనులు చేయొద్దొన్ని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల శరీరం పాడవుతుంది. స్త్రీ, పురుషులు శారీరక బలం తగ్గుతుంది. ఈ సమాచారాన్ని మలేషియా వైద్య పోషకాహార నిపుణుడు విపిన్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.Also Read : Diabetes Control : ఈ పొడులు తీసుకుంటే…