గాంధీ జయంతి, దసరా సహా చాలా సెలవులు – అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు
Bank Holidays list in October 2023: మన దేశంలో ఫెస్టివల్ సీజన్ ప్రారంభం అయింది. అక్టోబర్ నెలలో గాంధీ జయంతి, దసరా వంటి ముఖ్యమైన జాతీయ సందర్భాలు, ప్రధాన పండుగలు ఉన్నాయి. కాబట్టి, ఆ నెలలో బ్యాంకులకు 15 రోజులు…