ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి
Banks Works on Sunday: భారతదేశంలో ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవు. ఇది కాకుండా, నెలలో రెండో & నాలుగో శనివారం కూడా మూతబడాయి. అయితే, ఈ వారం అందుకు భిన్నంగా సాగనుంది. ఈ వారంలో శని, ఆదివారాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయి. RBI నోటిఫికేషన్బ్యాంక్ సెలవుల గురించి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ నెల…
రూ.10,000 కోట్లు సమీకరించిన ఎస్బీఐ – షేర్ల మూమెంటమ్ ఎలా ఉందంటే?
SBI Bonds: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు రూ.10,000 కోట్లను సమీకరించింది. 7.49శాతం కూపన్ రేటుతో నాలుగో దఫా మౌలిక సదుపాయాల బాండ్లను విడుదల చేసింది. ప్రావిడెంట్ ఫండ్లు, పెన్షన్ ఫండ్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్ పండ్లు, కార్పొరేట్లు ఈ ఇష్యూకు పెట్టుబడిదారులుగా ఉన్నారు. తక్కువ ధర ఇళ్ల నిర్మాణాలు,…
బ్యాంక్ అకౌంట్లో ఎన్ని నాణేల్ని డిపాజిట్ చేయవచ్చు?
Coin Deposit in Bank Rules: ప్రస్తుతం, రెండు వేల రూపాయల నోట్లను చలామణి నుంచి వెనక్కు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించడంతో, ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకుంటున్నారు లేదా ఖాతాల్లో జమ చేస్తున్నారు. 2 వేల రూపాయల నోట్లను అకౌంట్లో డిపాజిట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్…
ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్ చూడండి
Bank Holidays list in April: 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఏప్రిల్‌లో బ్యాంకులకు భారీ స్థాయిలో సెలవులు వచ్చాయి, సగం రోజులు గేటు మూసేసి కనిపిస్తాయి. ఏప్రిల్‌లో 15 రోజుల పాటు బ్యాంకులు మూతరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన లిస్ట్ ప్రకారం, 2023…
జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకులు పని చేస్తాయా, సమ్మెపై ఏ నిర్ణయం తీసుకున్నారు?
Bank Strike: జనవరి 30, 31 తేదీల్లో (సోమవారం, మంగళవారం) మీకు బ్యాంకులో ఏదైనా పని ఉంటే నిరభ్యంతరంగా బ్యాంకులకు వెళ్లవచ్చు. ఎందుకంటే, ఆ రెండు రోజుల్లో తలపెట్టిన బ్యాంక్ సమ్మె వాయిదా పడింది. ముంబైలో జరిగిన రాజీ సమావేశంలో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఏకాభిప్రాయానికి రావడంతో.. జనవరి 30, 31…
ఈఎంఐ టెన్షన్‌కు గుడ్‌బై! ఈ చిన్న ట్రిక్‌తో వడ్డీలేకుండా ఇంటిని కొనుక్కోవచ్చు!
Interest Free Home Loan: సొంత ఇల్లు.. చాలా మంది కల! గృహ రుణం తీసుకొని కల నెరవేర్చుకోవచ్చు గానీ పెరుగుతున్న వడ్డీరేట్లు చూస్తుంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ నెలసరి వాయిదాల భారం నుంచి ఎలా బయటపడాలి దేవుడా అని నిట్టూరుస్తుంటారు. అలాంటి వారి కోసమే ఆర్థిక నిపుణులు ఓ సలహా ఇస్తున్నారు. అదే మ్యూచువల్…