కస్టమర్లకు గుడ్న్యూస్! ఈ తప్పు చేస్తే బ్యాంకులు రోజుకు రూ.5000 పరిహారం ఇవ్వాల్సిందే!
RBI Loan Settlement: ఆస్తి పత్రాలను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న కస్టమర్లకు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) శుభవార్త చెప్పింది. అప్పు తీర్చిన నెల రోజుల్లోనే స్థిర, చరాస్తుల పత్రాలు తిరిగిచ్చేయాలని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, అసెట్ రీకన్స్ట్రక్షన్…