Beetroot : ఆటలు ఆడేవారు బీట్రూట్ తింటే ఎన్ని లాభాలంటే..
ఏరోబిక్స్ చేసేవారు.. వారి పెర్ఫామెన్స్ మెరుగ్గా ఉంచుకోవాలంటే ఎప్పటికప్పుడు కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి హెల్దీ పుడ్స్ తీసుకోవాలి. ఇవి వారి ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతున్నారు నిపుణులు. బీట్రూట్ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం చాలా మంచిది. మంచి బ్రైట్‌గా కనిపించే ఈ రెడ్ కలర్ రూట్ వెజిటేబుల్ అథ్లెట్స్‌కి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఆటలు…