Bellam kudumulu: వినాయకునికి నైవేద్యంగా పెట్టే బెల్లం కుడుముల తయారీ ఇదే

[ad_1] వినాయక చవితి రోజు గణేషునికి అనేక రకాల నైవేద్యాలు నివేదిస్తారు. అయితే వీటన్నింటిలో ముఖ్యమైనవి కుడుములు. వినాయకునికి కుడుములంటే ప్రీతికరం. రకరకాల ప్రాంతాల్లో వీటిని విభిన్నంగా తయారు చేస్తారు. చాలా ప్రాంతాల్లో సాధారణంగా నైవేధ్యంగా పెట్టే బియ్యంపిండితో చేసే బెల్లం కుడుములు ఎలా చేయాలో చూసేయండి. [ad_2] Source link

Read More