Break fast Tips: వేలాడే పొట్ట తగ్గాలంటే.. మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి అసలు తినకూడదు..!
Break fast Tips: బ్రేక్‌ఫాస్.. రోజులో అదే ముఖ్యమైన ఆహారం అని నిపుణులు చెబుతూ ఉంటారు. మనం ఆ రోజంతా పని చేయడానికి కావలసిన శక్తి.. అల్పాహారం నుంచే వస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ టిఫిన్ స్కిప్ చేయవద్దని పోషకాహార నిపుణులు అంటూ ఉంటారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం.. ఉదయం పూట 7 నుంచి 8…