రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్లు ఇవే – బడ్జెట్లోనే మంచి ఫీచర్లు కూడా!
Best Cars Under 5 Lakh in India: ప్రతి ఒక్కరూ తమ సొంత కారును కలిగి ఉండాలని కలలు కంటారు. కానీ బడ్జెట్ లేకపోవడం వల్ల చాలా మంది కారును కొనుగోలు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం రూ.ఐదు లక్షల లోపు మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ కార్లు చూద్దాం. రెనో క్విడ్రెనో నుంచి వచ్చిన ఈ…