కేవలం 3 రోజుల్లో 61% పెరిగిన PSU ఫార్మా స్టాక్, గిరాకీ ఇప్పట్లో తగ్గేలా లేదు
BIBC Shares: ఇవాళ్టి (శుక్రవారం, 23 డిసెంబర్ 2022) ఇంట్రా డే నష్టాల్లోనూ, భారీ వాల్యూమ్‌ల మధ్య భారత్ ఇమ్యునోలాజికల్స్ & బయోలాజికల్స్ కార్పొరేషన్ (Bharat Immunologicals & Biologicals Corporation) షేర్లు 20 శాతం పెరిగాయి. BSEలో రూ. 44.85…