బిగ్‌బాస్, లాటరీ విజేతలకు ‘పన్ను పోటు’ ఎంత! తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Income Tax Rule: బతుకు దెరువు కోసం జగిత్యాల కుర్రాడు అజయ్ దుబాయ్‌కి వెళ్లాడు. అదృష్టం కలిసి రాకపోతుందా అని లాటరీ టికెట్ కొన్నాడు. లక్ష్మీదేవి కటాక్షంతో భారత కరెన్సీలో రూ.30 కోట్ల విలువ చేసే లాటరీ అతడి సొంతమైంది. ఇక…