Tag: Bitsila

కొత్త కంపెనీని కొంటున్న పేటీఎం, ఇబ్బందులున్నా తగ్గేదే ల్యా

Paytm To Acquire An e-Commerce Startup: ఆర్‌బీఐ కఠిన ఆంక్షలు విధించినా, ఆర్‌బీఐ గవర్నర్‌ సీరియస్‌ కామెంట్లు చేసినా ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదంటోంది. ఊపిరాడనివ్వని ఇబ్బందుల మధ్యే కొత్త కంపెనీని కొనుగోలు చేయబోతోంది. బెంగుళూరు…