ఇవి ఎక్కువగా తింటే.. శరీరం కాల్షియం గ్రహించుకోలేదు..!
మాంసం, హై ప్రొటీన్ ఫుడ్స్.. ఎముకల ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా అవసరం, కానీ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలకు హాని జరిగే ప్రమాదం ఉంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం అధికంగా తింటే.. శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. మీ ఎముకలను దృఢంగా ఉంచుకోవడానికి ప్రొటీన్, కాల్షియం రెండూ ఉండే ఆహారాలను మీ డైట్లో…
హైపర్‌థైరాయిడ్ పేషెంట్స్‌లో ఎముకల క్షీణత ముప్పు.. ఈ జాగ్రత్తలు ఫాలో కావాల్సిందే..!
Thyroid: హైపర్ థైరాయిడిజంలో.. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. టి3, టి4 హార్మోన్లు ఎక్కువగా విడుదలై టీఎస్‌హెచ్ తగ్గిపోతుంది. దీంతో జీవక్రియల పనితీరు వేగం పెరుగుతుంది. ఈ హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఎముకలతో సహా శరీరంలోని వివిధ భాగాలపై అనేక ప్రభావాలను చూపిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని రక్షించడంలో థైరాయిడ్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది….