మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభమైనా బలం చూపిన బుల్స్, గ్లోబల్ మార్కెట్ల నుంచి నో సిగ్నల్స్
Stock Market Today News in Telugu: నిన్న (మంగళవారం) రాణించిన భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎలాంటి కీలక సిగ్నల్స్ అందకపోవడంతో దేశీయ మార్కెట్లకు పట్టు దొరకలేదు. అందువల్లే పూర్తి…